సత్తెనపల్లి :ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. సత్తెనపల్లి మండలం ఫణిదం లో శనివారం నాడు గ్రామ పంచాయతీ ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించి, సిబ్బందితో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలపై వారు పొందిన శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. .
రూల్స్ మాత్రం మస్ట్ :పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
byThird Eye Of India
-
0

