మహాత్మజ్యోతిరావు పూలే విగ్రహానికి ఘన నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు
byThird Eye Of India-
0
మంగళగిరి:
మహాత్మజ్యోతిరావు పూలే వర్థంతి సందర్బంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూల మాలవేసి నివాళ్లులర్పించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు,పార్టీ ముఖ్యనాయకులు.